ప్రియుడి మృతిని తట్టుకోలేక బావిలో దూకి ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

యూపీలోని సోన్‌భద్రలోని గులాల్‌జారియాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మృతిని తట్టుకోలేక బావిలో దూకి ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో శుక్రవారం దూమర్దిహ గ్రామానికి చెందిన జితేంద్రకుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మైనర్ ప్రియురాలు బావిలో దూకింది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్