కొడుకు ఉండగానే కోడలిని పెళ్లి చేసుకున్న మామ

యూపీలోని హర్దోయ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, బాగా డబ్బు సంపాదిస్తున్న మామ, తన కోడలికి  డబ్బు ఆశ చూపించి వలలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. మామకు ప్రభుత్వ ఉద్యోగం ఉండటంతోనే, కోడలు అతన్ని ఇష్టపడి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి, కుమారుడు (భర్త) సిగ్గుతో ఇంటికి రాకుండా బయటే ఉంటున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సమాచారం. మామతో ప్రైవసీగా ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్