అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా కౌలాలంపూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండిడియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా. భారత జట్టులో కమలిని, గొంగడి త్రిష, సానికా, నికి ప్రసాద్ (C), ఈశ్వరి, మిథిల, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నం, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ ఉన్నారు.