నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు: హరీశ్‌రావు

TG: సిద్దిపేట ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి మాజీమంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం గురువుల చేతిలో ఉందని అన్నారు. నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕