జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల భిక్షాటన (వీడియో)

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేశారు. తమ పరిస్థితి భిక్షగాళ్ల కంటే దారుణంగా ఉందని, గతంలో తమ వద్ద భిక్షం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తమను భిక్షం ఎత్తుకునే స్థితికి తీసుకొచ్చారని వారు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నిరుద్యోగులు వేదికగా మలుచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్