నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది.. పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరగనుంది. పలు అభివృద్ధి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్