నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.