ఏపీ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్రమంత్రి అమిత్‌షా విచ్చేశారు. అలాగే నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పవన్ సతీమణి అన్నా లెజినోవా, తదితరులు వచ్చేశారు.