ఆవుపై రెండుసార్లు అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

న్యూయార్క్‌లో 39 ఏళ్ల బెంజమిన్ టార్‌ను అరెస్ట్ చేశారు. రివర్టన్‌లో ఆవుపై రెండు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అతని వద్ద 13 ఏళ్లలోపు పిల్లల అశ్లీల చిత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఈ చిత్రాలు డిసెంబర్ నుండి జూన్ మధ్యకాలంలో తీసినట్టు గుర్తించారు. ప్రస్తుతం బెంజమిన్ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్