విపక్ష నేత రాహుల్ గాంధీతో బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. డీలిమిటేషన్ బిల్లుకు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు సహకరించాలని రిజిజు కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనను రాహుల్ గాంధీ తిరస్కరించారు. రామమందిరం విరాళాల వ్యవహారంపై చర్చ, విద్యార్థులపై పోలీసుల చర్యపై అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్చ జరిగే వరకు సభలో కార్యకలాపాలు వద్దని స్పష్టం చేశారు.