మంచులో వాహనాన్ని తోసిన కేంద్ర మంత్రి (వీడియో)

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మంచులో చిక్కుకున్న వాహనాన్ని బయటకు తీసేందుకు సహాయపడ్డారు. షోంగట్సేర్ సరస్సు–పిటి త్సో మధ్య రోడ్డుపై మంచు కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి రోడ్డు క్లియర్ చేస్తూ వాహనాన్ని తోస్తున్న వీడియోను రిజిజు సామాజిక మాధ్యమంలో ఎక్స్ లో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్