వివాహ బంధంతో ఒక్కటైన.. ఆంధ్రా అబ్బాయి.. జర్మనీ అమ్మాయి (వీడియో)

AP: నెల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గిరీష్, జర్మనీకి చెందిన నర్సు కథరీనా ప్రేమించుకుని, ఇరు కుటుంబాల అంగీకారంతో శుక్రవారం నెల్లూరులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. జర్మనీ నుంచి వచ్చిన అతిథులు కూడా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్