గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 30 మంది మృతి!

గాజాలో ఇజ్రాయెల్ దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. తాజాగా తాగునీటి కోసం గుమిగూడిన ప్రజలపై జరిగిన దాడిలో 30 మంది మృతిచెందారు. వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 58,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు – "హమాస్ లొంగిపోతే యుద్ధం ఆగుతుంది" అంటుండగా, హమాస్ మాత్రం ఇంకా అంగీకరించట్లేదు. దీంతో అక్కడ పరిస్థితి రోజురోజుకీ మరింత విషమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్