UPI పేమెంట్స్.. రేపటి నుంచి కొత్త రూల్స్

ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ లావాదేవీలు జరుపుతున్న యాప్స్‌లో ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
* యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
* ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తుంది.
* ఆటో పే ట్రాన్సాక్షన్స్ ఉ.10 గంటల లోపు లేదా రా.9.30 తర్వాతే జరుగుతాయి.
* బ్యాంక్ ఖాతా వివరాలను రోజుకు 25సార్లు మాత్రమే చూడవచ్చు.
* పెండింగ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెకింగ్‌కు రోజుకు 3 సార్లే ఛాన్స్.

సంబంధిత పోస్ట్