ఈ మధ్యకాలంలో యూపీఐ పేమెంట్స్ వినియోగం అమితంగా పెరిగింది. అయితే యూపీఐ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ అవసరం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండానే కూడా UPI సేవలు పొందగల సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన UPI 123 PAY అనే సరికొత్త వ్యవస్థ ద్వారా, ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం.