అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఉర్జిత్ పటేల్ ఈ పదవిలో కొనసాగుతారు. కాగా ఉర్జిత్ 2016-18 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.