యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 3.50–3.75% గా యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఫెడ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈ విషయంపై అధికారిక ప్రకటన జారీ చేసింది. దీంతో వడ్డీ రేట్లు నార్మల్‌గానే ఉంటాయని పేర్కొంది.