చాట్‌జీపీటీలో అమెరికా ప్రభుత్వ ఫైల్స్‌.. భారత సంతతి అధికారిపై అనుమానం!

అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలక ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన యూఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ తాత్కాలిక చీఫ్‌ మధు గొట్టుముక్కలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) అధికారులను ఉటంకిస్తూ ‘పొలిటికో’ ఈ విషయాన్ని వెల్లడించింది. సీఐఎస్‌ఏ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం చాట్‌బాట్ యాక్సెస్‌ తీసుకుని, నిషేధితమైన సున్నిత ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేశారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్