అమెరికా మరో శాంతి ప్రతిపాదన పంపింది: ఇరాన్‌

ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తొలుత తిరస్కరించిన అమెరికా.. తాజాగా ప్రత్యామ్నాయ ప్రతిపాదన పంపిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. దీనిపై ఇరుదేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక సమాధానం ఇస్తామని చెప్పారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య చర్చలకు సిద్ధమని, సైనిక చర్యకు దిగితే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. నవంబర్‌ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులకు ఆదేశించబోనని ట్రంప్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕