US, భారత్ డీల్ 99 శాతం పూర్తి: అమెరికా

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం 99 శాతం పూర్తయిందని, కేవలం సాంకేతిక అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. జూన్ 1-4 మధ్య అమెరికా ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చి తుది చర్చలు జరుపుతుంది. 2026 ఫిబ్రవరి నాటి ఒప్పందం ఆధారంగా, భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలు 25% నుండి 18%కి తగ్గుతాయి. AI, సెమీ కండక్టర్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో సహకారం పెరుగుతుంది. భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించి, మార్కెట్ ప్రవేశానికి అనుమతిస్తుంది.

సంబంధిత పోస్ట్