ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు

ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల వల్ల అణు కేంద్రంలో రేడియేషన్ లీక్ అవుతోందని, ఇది కొనసాగితే ఇరాన్‌లోని అనేక నగరాలను ఖాళీ చేయించాల్సి వస్తుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) హెచ్చరించింది. ఇరాన్ కొన్నాళ్లుగా న్యూక్లియర్ ఆయుధాల తయారీలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్