సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు.. ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం

సిరియాపై అమెరికా భీకర దాడులకు దిగింది. ఐసిస్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. 'ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్' పేరుతో ఈ దాడులు నిర్వహించారు. గతంలో ఐసిస్ జరిపిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు మృతి చెందడంతో, ప్రతీకారంగా అమెరికా ఈ చర్య చేపట్టింది.

సంబంధిత పోస్ట్