విదేశాల్లోని పౌరులకు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరిక

విదేశాల్లోని పౌరులకు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసే అవకాశం ఉందని, దీనివల్ల విమానాల రద్దు, వైమానిక మార్గాల మూసివేత వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని, అందువల్ల విదేశాల్లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక అలాగే సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇటలీ కూడా సూచనలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕