ఆటోమేటిక్‌ వర్క్‌పర్మిట్‌ పొడిగింపును నిలిపివేసిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలసదారుల వర్క్ పర్మిట్ నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో పర్మిట్ గడువు ముగిసినా, రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు లభించేది. తాజాగా ఈ వెసులుబాటును రద్దు చేసింది. దీంతో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, శరణార్థులు సహా కొందరు వలసదారులపై ప్రభావం పడనుంది. జూన్ 30, 2026 నాటికి యూఎస్‌సీఐఎస్‌ వద్ద 4.32 లక్షలకు పైగా రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕