ఫ్రిజ్‌ను మెరుగ్గా వాడుకునేందుకు సూచనలు

ఫ్రిజ్ లోపల వస్తువులను అతిగా కుక్కి పెట్టకుండా, గాలి ప్రసరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. వెంట్స్ వద్ద అడ్డంకులు లేకుండా, గోడకు కనీసం 6 అంగుళాల దూరం ఉంచాలంటున్నారు. డైరెక్ట్ కూల్ ఫ్రిజ్‌లలో మంచు పేరుకుపోకుండా డీఫ్రాస్ట్ చేయాలి. వేసవిలో మాక్స్ కూలింగ్ మోడ్‌లో ఉంచాలి. డోర్ సీల్స్, కాయిల్స్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. వేడి వస్తువులను గది ఉష్ణోగ్రతకు వచ్చాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. వేసవికి ముందే టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్