సిల్క్ దిండు కవర్లు వాడటం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు

రాత్రి పడుకునే ముందు కాటన్ కు బదులు సిల్క్ దిండు కవర్ వాడటం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సిల్క్ వల్ల ఘర్షణ తగ్గి జుట్టు ఊడటం, చిక్కుపడటం తగ్గుతాయి. చర్మంలోని తేమను పీల్చుకోకపోవడం వల్ల మొటిమలు, ముడతలు రాకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రాత్రి రాసుకునే నైట్ క్రీమ్లు పిల్లో కవర్కు అంటుకోకుండా చర్మానికి పూర్తిగా పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్