డిసెంబర్ 31న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ విడుదల ?

ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ పాటలు విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఎక్స్ లో మైత్రి మూవీ మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ 'నెక్స్ట్ మనమే ' అని పోస్ట్ చేయగా, 'పని జరుగుతోంది.. మీ అంచనాలను హైగా పెట్టుకోండి' అని మేకర్స్ సమాధానమిచ్చారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ను డిసెంబర్ 31న విడుదల చేస్తారని టాక్.

సంబంధిత పోస్ట్