NCRTCలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్, లీగల్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, హాస్పిటాలిటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో BHM, B.Tech, BE, LLB, BHA, B.Plan డిగ్రీలతో పాటు అనుభవం ఉండాలి. నెల జీతం రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు. అర్హులైన అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://ncrtc.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.