పాకిస్తాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం: భారత్ దూరం, ఆరోగ్య వ్యవస్థపై పిడుగు

భారత్ నుండి వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోవడంతో పాకిస్తాన్ తీవ్రమైన వ్యాక్సిన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ విద్వేషాలు, రక్షణ రంగంపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురైంది. దీనివల్ల ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరగడంతో పాటు, మీజిల్స్, న్యూమోనియా, పోలియో వంటి వ్యాధులతో చిన్నారులు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు. జీఏవీఐ సంస్థ సాయం తాత్కాలికమేనని, 2030 తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా భరించాల్సి ఉంటుందని, ఇది ఆ దేశ ఆర్థిక స్థితికి భారంగా మారుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్