వైభవ్‌ బాగా ఆడావ్.. SRH ఓనర్ కావ్య మారన్ (వీడియో)

IPLలో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించడంలో బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్, మ్యాచ్ అనంతరం SRH ఓనర్ కావ్య మారన్ స్వయంగా వచ్చి కరచాలనం చేయడంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్