ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో వైభవ్ తొలి బంతికి 4, మూడో బంతికి 6, నాలుగో బంతికి 4 పరుగులు సాధించి, ఆ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 96 పరుగులు చేయగా, జడేజా 36 పరుగులు చేశాడు. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 154/5గా నమోదైంది.