నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ?

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న నాలుగో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కబోతుందన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీ తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దాంతో నాలుగో టీ20లో వైభవ్‌కు అవకాశం ఖాయమైందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕