వైభవ్ సూర్యవంశీకి గాయం (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్(RR) సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి గాయాలయ్యాయి. తొడ కండరాలు పట్టేయడంతో నడవలేకపోయారు. తోటి ఆటగాళ్ల సాయంతో డగౌట్‌కు చేరుకున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీకి గాయం కావడంతో RR జట్టులో ఆందోళన నెలకొంది. ఆదివారం వైభవ్ సూర్యవంశీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్