వాలంటైన్స్ డే: ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ పక్షి (వీడియో)

ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే హార్న్‌బిల్ పక్షుల విశేషాలను వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఈ పక్షులు జీవితాంతం ఒకే భాగస్వామితో జీవిస్తూ పరస్పర నమ్మకానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత గూడును మూసుకుని లోపలే ఉంటుంది. ఆ మూడు నుంచి నాలుగు నెలల పాటు మగ పక్షి ఆహారం తెచ్చి అందిస్తుంది. వీటి అంకితభావాన్ని గౌరవిస్తూ థాయిలాండ్‌లో ప్రతి ఏడాది ఫిబ్రవరి 13ను ‘లవ్ హార్న్‌బిల్స్ డే’గా జరుపుకుంటారు" అని రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్