పట్టాలు తప్పిన వందే భారత్ రైలు

వందే భారత్ రైలు పట్టాలు తప్పింది. ముంబై నుంచి షోలాపూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూణే రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్