టైగర్ వుడ్స్‌కు వెనెస్సా ట్రంప్ ఘాటు హెచ్చరిక

గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్‌తో ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ (డీయూఐ) కేసులో ఫ్లోరిడా పోలీసులు టైగర్ వుడ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో విసిగిపోయిన వెనెస్సా, టైగర్ వుడ్స్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే సంబంధాన్ని తెంచుకుంటానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీమెయిల్ కథనం ప్రకారం, వెనెస్సా టైగర్ వుడ్స్‌కు ఇది చివరి అవకాశమని, మళ్లీ తప్పు చేస్తే సంబంధానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్