‘వారణాసి’ సీక్వెల్‌.. రాజమౌళి ఆసక్తికర విషయాలు

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే విడుదల కానుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. కాగా, మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్