నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఉమ్మడి MBNR జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని SDMA పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕