తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటును కావాలనే అడ్డుకుంటున్నారని వీసీకే, వామపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ బలాన్ని లోక్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలో నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.