తగ్గిన కూరగాయల ధరలు.. సామాన్యులకు ఊరట

సామాన్యులకు ఊరటనిస్తూ కూరగాయల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా టమాటా, వంకాయ ధరలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ.13, వంకాయ రూ.18కు లభిస్తోంది. విజయవాడ, గుంటూరులో కూడా ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి. ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు ఉపశమనం కలిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్