చలికాలంలో వాహనాల జాగ్రత్తలు: ఇంజిన్, టైర్ల నిర్వహణ ముఖ్యం

చలికాలంలో ఇంజిన్ సులభంగా స్టార్ట్ కాకపోవడం, మైలేజీ తగ్గడం వంటివి జరుగుతాయి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. బ్యాటరీ పనితీరు, కెపాసిటీని పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గితే వైపర్లు, డీ ఫాగర్ వ్యవస్థలను ఉపయోగించాలి.బ్రేక్ ఫ్లూయిడ్, ప్యాడ్లను తనిఖీ చేయాలి. సుదీర్ఘ ప్రయాణాలకు ముందు వాహనానికి సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది.

సంబంధిత పోస్ట్