భారత్‌కు వెనెజువెలా చమురు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ముడిచమురు కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో వెనెజువెలా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటుందని, దీనికి సంబంధించి ఇప్పటికే డీల్ రూపొందించామని, ఈ ఒప్పందంలో భారత్ చేరనుందని ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్