వెంకటేష్, త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' మే నెలలో విడుదల

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK 47) సినిమా మే 2026లో విడుదల కానుంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ క్రైమ్ టచ్ సినిమాలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ నటిస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సమ్మర్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేలా మే నెలలో రిలీజ్ డేట్ లాక్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్