శుక్ర సంచారం.. ఈ రాశులకు రాజయోగం!

జులై 4 నుంచి ఆగస్టు 1 వరకూ సింహ రాశిలో శుక్రుడు సంచారం చేయనున్నాడు. కేతువుతో కలయిక వల్ల కొన్ని రాశులకు ఆకస్మిక శుభ పరిణామాలు కలగనున్నాయి. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాజయోగాలు, లాభదాయక పరిచయాలు, ప్రభుత్వ ధన లాభం, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, కుంభ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్