ప్రముఖ నటుడు వరీందర్ సింగ్ కన్నుమూత

ప్రముఖ పంజాబీ నటుడు, బాడీబిల్డర్ వరిందర్ సింగ్ ఘుమన్ అమృత్‌సర్‌లో గుండెపోటుతో మరణించారు. బాడీబిల్డింగ్‌లో ఛాంపియన్‌గా, నటుడిగా ప్రయాణించిన ఆయన మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు .

సంబంధిత పోస్ట్