తిరుపతిలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం (వీడియో)

AP: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో బుధవారం 11 అడుగుల ఎత్తు, 7 టన్నుల పవిత్ర విభూదితో తయారు చేసిన భారీ వినాయకుడి విగ్రహాన్ని కన్నుల పండువగా నిమజ్జనం చేశారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల మంత్రోచ్ఛారణల నడుమ నిమజ్జనం పూర్తికాగా, పవిత్ర విభూది ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕