జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుపు నాదే: మాగంటి సునీత

ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్  ఎన్నికల్లో రౌడీయిజం నడిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. జూబ్లీహిల్స్  ఉప ఎన్నికలో ఎన్నికల సంఘం విఫలమైందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో నైతికంగా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్