VIDEO: ఒకే ఓవర్లో 4,4,6,6,4

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026: PAKతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. మహమ్మద్ ఇమ్రాన్ వేసిన 8వ ఓవర్లో ఏకంగా 24 రన్స్ బాదారు. ఫస్ట్ బాల్ డాట్ కాగా ఆ తర్వాత ఐదు బంతుల్లో 4,4,6,6,4తో విరుచుకపడ్డారు. ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ (11), ఆయుష్ బదోనీ (0) భారీ స్కోర్ చేయడంలో విఫలం అయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕