VIDEO: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సినీ నటి భూమిక

సినీ నటి భూమిక 'యుఫోరియా' సినిమా ప్రెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె కీలక పాత్ర పోషించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. 'ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్, ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం, రిస్క్ తీసుకోవాలి. నిన్న సినిమా చూసిన తర్వాత నిద్రపట్టలేదు, ఎంతో భావోద్వేగానికి లోనయ్యా' అని ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్