VIDEO: పిల్లలకు ఇంజెక్షన్ వేయిస్తున్నారా?.. BIG ALERT

చిన్నారులకు వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లను బ్యాక్ సైడ్(Buttocks) భాగంలో వేయించకూడదని డాక్టర్ శివరంజని సూచించారు. అక్కడ పెద్ద సయాటిక్ నరం ఉంటుందని, పొరపాటున సూది తగిలితే నరాల దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఆ ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో మందు సరిగా పనిచేయకపోవచ్చని తెలిపారు. ఇంజెక్షన్లను తొడ లేదా భుజంలో వేయాలని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలకు కండరాల్లో ఇచ్చే ఇంజెక్షన్లు తొడలోనే ఇవ్వాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕